బావ బావ పన్నీరు తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు



Album: Telugu Rhymes

Song: Bava Bava Panneeru

Aaarde Lyrics





బావ బావ పన్నీరు,
బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు,
వీశెడు గంధం పూసేరు
చూవిడి గుంజకి కట్టేరు,
చప్పిడి గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు,
బావను పట్టుకు తన్నేరు
Share This :



sentiment_satisfied Emoticon