నా కాళ్ళ గజ్జెలు తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు
Song: Naa Kaalla gajjalu
Aaarde Lyrics
నా కాళ్ళ గజ్జెలు
నా కాళ్ళ గజ్జెలు మోకాళ్ళ చిప్పలు
అబ్బబ్బ నడుము అద్దాల రవికె
ముత్యాల హారం కస్తురి తిలకం
బిందె మీద బిందె బిందెలోన పెరుగు
పెరుగమ్మ పెరుగు తిరుగమ్మ తిరుగు
Share This :
expand_less
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon