మెరిసే మబ్బుల నుంచి సాంగ్ లిరిక్స్ కనుపాప (2017) తెలుగు సినిమా

label

Album :Kanupapa

Starring:Mohanlal, Samuthirakani, Vimala Raman, Anu Sree
Music :Ron Ethan Yohaan
Lyrics-N/A
Singers :M G Srikumar, Shreya Jayadeep
Producer:Mohanlal
Director:Priyadarshan
Year: 2017



మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న 
మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై 
వరమై వస్తాడా నాన్న 
తీయని ఊహల్లో  తేలే 
కథలు మాటలు చెప్పే 
వరమై రాడా నీ నాన్న 
పెదవులలో పలికేనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం 
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న 

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై 
వరమై వస్తాడా నాన్న 
వరమై వస్తాడా నాన్న 
అందాలూ చిందేటి 
ముత్యాలు జుంకాలు 
ఊయాలు ఊగు వేళా 
చల్లంగా బజ్జోవా మీ నాన్న 
ఒళ్ళోన వింటూ నీ జోల 
ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో 
చిందేయు సందడిలో 
తారల్ని తాకేలా సాగిపోవాలంట 
పండు వెన్నెల్లో 
పగలు రేయి ఒక నేనేల్లె 
కాయనలి కనుపాపవై 
మా నాన్న కురువాలి 
నింగి మబ్బై 
గుండెల్లో దాచెంతగా ప్రేమంతా 
చూపాలి ఈ కొనపై 

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న 
బొట్టు కాటుకెట్టి మంచి బట్టలేసి 
నాతో బడి దాక బోలెడన్ని నాకు చిట్టి ముద్దులిస్తూ 
తోడే వస్తాడు 
నీ నవ్వు చూసేటి మీ నాన్న కన్నుల్లో 
కన్నీటి భాస్పాలే 
నీ కంట నీరోస్తే ఆ గుండె లోతుల్లో 
నిత్యం మంటల్లె 
పసితనం అంతా ఎదిగినా కానీ 
మీ నాన్న ముందు నువ్వు 
విరియని తామర పువ్వేనంటా 
ఎంత అల్లరినైనా కానీ 
అది ఒక కమ్మని దోబుచాట

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై 
వరమై వస్తాడా నాన్న 
పెదవులలో పలికేనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం 
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న 
Share This :



sentiment_satisfied Emoticon