వెయిటింగ్ నిన్ను చూడడానికి సాంగ్ లిరిక్స్ నాన్న‌ నేను నా బాయ్ ఫ్రెండ్స్ (2016) తెలుగు సినిమా


Starring:Rao Ramesh, Hebah Patel, Tejaswi Madivada, Ashwin, Parvateesam, Noel Sean
Music :Sekhar Chandra
Lyrics-Kasarlla Shyamm
Singers :Dhinakar
Producer:Sri Venkateshwara Creations & Lucky Media
Bhaskar Bandi: Bhaskar Bandi
Year: 2016





వెయిటింగ్ నిన్ను చూడడానికి
లైటింగ్ నీకు కొట్టడానికి
వెయిటింగ్ నీతో మాట్లాడడానికి
గంట కొట్టినట్టు టైం కి హో
వెయిటింగ్ రాత్రి అవ్వడానికి
చాటింగ్ నీతో చేయడానికి
వెయిటింగ్ తెల్లవారడానికి
మల్లి మల్లి  కలవడానికి
హో

లోపలున్న కొన్ని లక్ష కోట్ల ఫీలింగ్స్
గుండె గోడ మీద గీసుకున్న పెయింటింగ్స్ 
అచ్చు వేసి ఇస్తా అందమైన గ్రీటింగ్స్ 
నిన్ను నన్ను కలపడానికి 

వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు బేబీ
వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు 

నీతో డాన్స్ చేయడానికి వెయిటింగ్ 
రొమాన్స్ చేయడానికి వెయిటింగ్
ప్రతి ప్లేస్ లో ప్రతి  ఊసు లో 
నీకోసం వెయిటింగ్ 
నీతో నవ్వడానికి వెయిటింగ్
నడవడానికి వెయిటింగ్
ఇంతకాలమూ ఇంత దూరము
ఒంటరిగా వెయిటింగ్ 

కాఫీ షాప్ లో ఫ్రంట్ సీట్ వెయిటింగ్
ఐ మాక్స్ లో పక్క సీట్ వెయిటింగ్
లాంగ్  డ్రైవ్ కి బ్యాక్ సీట్ వెయిటింగ్
నీతోటి వెళ్ళడానికి 

వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు బేబీ
వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు 

నీకో రోజ్ ఇవ్వడానికి వెయిటింగ్
ప్రతిరోజు ఉండడానికి వెయిటింగ్  
ప్రతి ప్రేమలో ప్రతి డ్రీం లో   
నీకోసం వెయిటింగ్ 
నీకై చావడానికి వెయిటింగ్  
బ్రతకడానికి వెయిటింగ్ 
మోయలేని ఈ పిచ్చి ప్రేమను 
చెప్పాలని వెయిటింగ్ 
చెప్పు చెప్పు అంటూ చిట్టి
హార్ట్ బీటింగ్
వొద్దు వొద్దు అంటూ  
నాతో నేను ఫైటింగ్
సిగ్నెల్ ఇయ్యరాదే సిగ్గుతోటి
డార్లింగ్.. ఈ వెయిటింగ్ ఆపడానికి 


వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు బేబీ
వెయిటింగ్ ఐ ఎం వెయిటింగ్  
ఐ ఎం  వెయిటింగ్ ఫర్ యు 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)