ఐ టూ లవ్ యూ అంటూ సాంగ్ లిరిక్స్ నీకోసం (1999) తెలుగు సినిమా

label


Album: Nee Kosam

Starring:Ravi Teja, Maheswari
Music :R P Patnaik
Lyrics-
Singers :Mani Nagaraj, Nihal
Producer:Ghanta Srinivas
Director:Srinu Vaitla
Year:1999



ఐ టూ లవ్ యూ అంటూ 
బదులే చెప్పమంటూ 
ఎదలో చప్పుడింటూ 
అడిగా తప్పదంటూ 
ఐ టూ లవ్ యూ అంటూ 
బదులే చెప్పమంటూ 
ఎదలో చప్పుడింటూ 
అడిగా తప్పదంటు

ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
ఐ టూ లవ్ యూ అంటూ 
బదులే చెప్పమంటూ 
ఎదలో చప్పుడింటూ 
అడిగా తప్పదంటు

నీ తలపేదో వలపుతొ రాగమె… తీయగా…
తాకనీ… తపనెదొ తనువుతొ తాళమె వేయగ
మరునుకి మనమేదొ చెప్పాలనీ
ఇరువురి మనసేదొ విప్పాలనీ
దరహాసాల మురిపించేల
దరిచేరాల మరిపించాల
ఐ టూ లవ్ యూ అంటూ 
బదులే చెప్పమంటూ 
ఎదలో చప్పుడింటూ 
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత

నా కలకాసిన వెన్నెల కన్నులె మూయనా
ఆశగా చెలి దాచిన వన్నెలు దోచన హాయిగా
మరిమరి కోరేది కావాలనీ
తొలకరి గానాలు నీవా మరీ
తొలిసారంటే ఒకసారేనా
తెలిసేదేంటొ మనసారేనా

ఐ టూ లవ్ యూ అంటూ 
బదులే చెప్పమంటూ 
ఎదలో చప్పుడింటూ 
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
Share This :



sentiment_satisfied Emoticon