Album:Khaidi No. 150
Starring:Chiranjeevi, Kajal Aggarwal
Music :Devi Sri Prasad
Lyrics-Devi Sri Prasad
Singers :Nakash Aziz, Jasmine Sandlas
Producer:Sureka Konidela, Ram Charan
Director:V. V. Vinayak
Year: 2017
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు
నీ ఒంపు సోంపు
అందం చందం
అన్ని నా చూట్టాలూ
చెంగుమంటూ రావే
తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే
కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
నిలబడనంటాయ్
నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
నీ నవ్వులే రత్నాలు
నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే
కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మెగ్నీట్లు
నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే
రక్తమంతా
రాగాలు..ఓ
నువ్వు పక్కనుంటే
కిక్కె వేరు
వధ్ధులేజారాధాలు
ఆవురావురంటూ వున్నా
తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా
రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
చల్ ఘల్ మంటాయ్
నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
నిలబడనంటాయ్
నా జళ్ళో ఏ పూలు
బాసూ..చూపీ నీ గ్రేసు..
ఏ.. మై డియర్ బాస్..
నువ్వు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే
సిమహమైన నీతో
దిగదా సెల్ఫీలు
హే.. మిస్ యూనివెర్సు
లాంటి నీ ఫీచర్స్
చూస్తూ ఉంటే
రెచ్చ్చిపోతాయ్
గుండెలోన గుర్రాలు
నీ వాక్ చూస్తే ఓరయ్యో
ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటే చలమ్మో
ఇక ఎందుకు పెట్రోలు
నాకు నూవు నీకు నేను,
అప్పచెబుదాం పాఠాలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
నిలబడనంటాయ్
నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు
ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే
ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు
రత్తాలు.......
comment 2 comments:
more_vertaaha entha chakkati saahithyam?
aaha entha chakkati saahithyam...
sentiment_satisfied Emoticon