సాయంకాలాన సాగర తీరాన (యూ & మి) సాంగ్ లిరిక్స్ ఖైదీ నంబర్ 150 (2017) తెలుగు సినిమా



Starring:Chiranjeevi, Kajal Aggarwal
Music :Devi Sri Prasad
Lyrics-Srimani
Singers : Hariharan, Shreya Goshal
Producer:Sureka Konidela, Ram Charan
Director:V. V. Vinayak
Year: 2017





మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

సాయంకాలాన సాగర తీరాన
సంధ్యా సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడిలో నువ్వు నేను

నువ్ రాగం అయితే నే పాట ఔతాను
నువ్ మేఘం అయితే నీ జిలిబిలి 
వలపుల వర్షం నేను

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

సాయంకాలాన సాగర తీరాన
సంధ్యా సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడిలో నువ్వు నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా

మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా

రోజూ అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే నువ్వు నేనా

రోజూ  కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వు నేనా 

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా

పల్లె  పడుచుల్ని చూసా
పట్నం సొగసుల్ని చూసా
రెండూ ఒకటైతే నువ్వేనా

రంగుల వీళ్లంటే 
అచ్చం నువ్వేనా
బాణం నేనైతే
నువ్వు నేనా 

పువ్వుల వరదంటే
అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే
నువ్వు నేనా 

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

Share This :



sentiment_satisfied Emoticon