నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు సాంగ్ లిరిక్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016) తెలుగు సినిమా



Starring: Nikhil, Hebah Patel, Nanditha Swetha
Music :Sekhar Chandra
Lyrics-Ramajogayya Sastry
Singers :Ramya Behara
Producer:P.Venkateswara Rao
Director: Vi Anand
Year: 2016




నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు 
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు
నీతో ఉంటె చాలు నిదురపోవు సరదాలు 
కథలు కధలు మొదలేగా కొత్త అనుభవాలు 
నువ్వే వైపు వెళ్తున్న నీతో ఉంటె చాలు

వచ్చే జన్మలు ఎన్నయినా నీతో ఉంటె చాలు 
పీల్చే గాలి లేకున్నా నీతో ఉంటె చాలు 
నేనే నాకు లేకున్నా నీతో ఉంటె చాలు

నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు 
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు

పడీ పడీ పడీ త్వరపడి రానా 
నువ్వే మారుమూలన ఉన్న 
విడి పడి నేను వదిలి వెళ్తానా నువ్వే పోమాన్న

ఓ క్షణం దూరమై ఉంటే తీరని యాతన 
తక్షణం నీ జతై  పోతే నాపంచ ప్రాణాలు ఆనంద సంకీర్తన

నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు 
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు

గిర గిర తిరిగే లోకం ఏటో వైపు పోతే పోనీ 
తల మునకలు పరవశమై నే నిన్నే చూడని
ఆకలి దాహమే ఏది ఇంతకీ చేరదే
రంగులే మరీనా తేది నీ ధ్యాసలో ఉన్న కన్ను గుర్తించదే

నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు 
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు

Share This :



sentiment_satisfied Emoticon