చందమామ రావే జాబిలి రావే తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes


Aaarde Lyrics


చందమామ రావే జాబిలి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే 
బండెక్కి రావే బంతి పూలు తేవే 

నటింట రావే అమ్మాయికి ఇవ్వవే 
తేరు మీద రావే తేనెపట్టు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే
పరుగెత్తి రావే పనస పండు తేవే
అలయ కుండా రావే అరటి పండు తేవే 
అన్నిటిని తేవే అబ్బాయికి ఇవ్వవే
అబ్బాయికి ఇవ్వవే

Share This :



sentiment_satisfied Emoticon