కైకలూరి కన్నె పిల్లా సాంగ్ లిరిక్స్ స్నేహం కోసం (1999) తెలుగు సినిమా


Album Sneham Kosam

Starring: Chiranjeevi, Meena
Music :S.A.Rajkumar
Lyrics-Veturi
Singers :Udit Naryana, Kavitha krishna murthy
Producer:A. M. Rathnam
Director: K.S. Ravikumar
Year: 1999





కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటే  రానా మళ్ళా
గుమ్మా ముద్దు గుమ్మా
గుండె నీదేనమ్మా
కోరుకున్న కుర్రవాడా
కోరివచ్చాసందకాడా
ఎమ్మో ఎమ్మో యమ్మా 
బుగ్గ  కందేనమ్మా
చల్లకొచ్చెనమ్మ  
ఇక లొల్లి పెట్టకమ్మ
కోరింది ఇచ్చిపుచ్చుకోవే 
గుంతలక్కిడి గుమ్మా
కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటే  రానా మళ్ళా

వలపే పెదాలతో పదాలు పాడే
కదిలే నరాలలో స్వరాలూ మీటే
తనువే తహ తహ తపించిపోయే
తనునె నిషాలతో కవళి పాడే
సు సు సుందరి పులా పందిరి
పో పో పోకిరి చాలిక అల్లరి

నీ ఈడు తాకదమ్మ
నే ఎట్టా వేగేనమ్మా 
నీ పంటి గుర్తు బయట పెట్టి
బెట్టు చేయకమ్మ

కోరుకున్న కుర్రవాడా
కోరివచ్చాసందకాడా

మనసే అరేబియా ఎడారి ఎండై
నడుమే నాజిరియా నాట్యం చేసే
హే
మల్లెపూల వలె మంచే కురిపిస్తా
పారె సెలయేటిలో స్నానం చేయిస్తా 
రా రా సుందర నీకె విందురో 
జ జ జాతర ఉంది ముందర
ఎంతయినా పోటుగాడు
రాసుంది తోటకాడ
నా సత్తెబుట్ట తేనేపట్టు 

ఏమా ఏమా యమ్మా 

కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటే  రానా మళ్ళా
ఎమ్మో ఎమ్మో యమ్మా 
బుగ్గ  కందేనమ్మా
చల్లకొచ్చెనమ్మ  
ఇక లొల్లి పెట్టకమ్మా
కోరింది ఇచ్చిపుచ్చుకోవే 
గుంతలక్కిడి గుమ్మా

కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటే  రానా మళ్ళా
గుమ్మా ముద్దు గుమ్మా
బుగ్గ  కందేనమ్మా
Share This :



sentiment_satisfied Emoticon