వానా వానా వల్లప్ప తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు



Song: Vana Vana Vallappa
Aaarde Lyrics





వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప
వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప

తిరుగు తిరుగు తిమ్మప్ప 
తిరగలేనే నరసప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప 
తిరగలేనే నరసప్ప

తిరగలేనే నరసప్ప

వానా వానా వల్లప్ప 
వాకిలి తిరుగు చెల్లప్ప
వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప

తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరగలేనే నరసప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరగలేనే నరసప్ప

తిరగలేనే నరసప్ప

Share This :



sentiment_satisfied Emoticon