Album: Lovers
Starring:Sumanth Aswin, Nanditha
Music :J.B
Lyrics-Oruganti
Singers :Divya Diwakar, Sai Charan
Producer:Surya Devara Naga Vamsi, B. Mahendra Babu
Director:Hari
Year:2014
ప్రియతమా నా మనసే పువ్వాల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…
తెలిసిన నా వయసే జుంమ్మని తుమ్మదల్లే ఎగిరెనే
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..
ఏదురుగా ఎన్నళ్లాని నిలవను
వినపడి నీ గుండెల సవ్వడిని
ఓ ఓ… ఓ ఓ…
ప్రియతమా నా మనసే పువల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…
ఏవేవో ఊహలు ఊయలాలూగె
నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి
ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే
నా చూపు సోకినా తారక నీవె
కాలాలు తెలియని హాయిలో
నీ ప్రేమకు జత పడనా
తీరలు కలిసిన డారిలో
ఇలా ఆలై ఎగసి పడనా
ప్రియతమా నా మనసే పువల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..
మేఘాన్ని తాకిన గాలివి నీవె
లోలోనా దాచిన వానకు నీవు సారి
మేఘాలు దాటిన వేణువులు ఊది
రాగాలు తీసిన వేడుక నాదే
లోకాలు మరచీన ప్రాణమై నీతో ముడిపడిన
మౌనాన్ని విడిచిన గానమై
అలా అలా ఎదురు పడనా
ప్రియతమా నా మనసే పువల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon