Starring: Charmy Kaur, Satyadev Kancharana
Music :Sunil Kashyap
Lyrics-Bhaskarbhatla
Singers :Pranavi, Venu
Producer:Charmy Kaur, Swethalana, Varun Teja, C. V. Rao, C. Kalyan
Director: Puri Jagannadh
Year: 2015
వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మానసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం సతియా
సాథియా..సాథియా..
నిన్న మొన్న నువ్వు నాతో ఉన్నా
ప్రియమార పిలిచినా గురుతే లేదుగా
నీతో ఉన్నా క్షణకాలం అయినా
బహుమానం అనుకుంటూ బతికేస్తానుగా
నీ వల్లనే తెలిసిందిలే ప్రేమన్నదొకటుందని
వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మానసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం సతియా
సాథియా..సాథియా..
నేనేమన్నా నీకు కోపం రాదా
నేనంటే అంతిష్టం ఏంటో చెప్పవా?
నాలో ప్రాణం నువ్వయ్యాక
కోపాలు తాపాలు దరికే రావుగా
ఆనందమే ఆపేదెలా కన్నీరులా జారగా
వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మానసన్నాకా మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా
ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం సతియా
సాథియా..సాథియా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon