ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా సాంగ్ లిరిక్స్ ఎటో వెళ్లిపోయింది మనసు (2012) తెలుగు సినిమా



Starring:Nani, Samantha, Krishnudu
Music :: Ilayaraja
Lyrics-Anantha Sreeram
Singers :Karthik
Producer:C Kalyan
Director:Gautham Vasudeva Menon

Year: 2012











ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరూవై నీతో ఉన్నా 
హే హేయ్ ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరువై నీతో ఉన్న 
ఎంతొద్దన్నా, ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైన 
నే నిన్ను ఎపుడై రారంమంటానా నేనెపుడై రారమంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా 

ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరూవై నీతో ఉన్న
ఎంతెంత,
దూరం నన్నూ,
పో పో మన్నా, పో పో మన్న

పొద్దున్నైతే సూర్యున్నై వస్తా
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా 
సందెల్లోన చంద్రున్నై వస్తా 
చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా 
మధ్యాహ్నంల్లో దాహాన్నై, మద్య మద్య మోహాన్నై
వెంటుండి వెంటాడుతా 
రోజు రోజు ఇంతే, ఏ రోజైన ఇంతే
నీడై జాది తోడై నీతో వస్తానంతే 
నే నిన్నేపుడై రారంమంటానా నేనెపుడై రారమంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా

ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరూవై నీతో ఉన్న
ఎంతెంత,
దూరం నన్ను,
పో పో మన్నా, పో పో మన్న

అద్దంలోన నేనే కనిపిస్తా, అందాల చిందుల్లోన మువ్వై వినిపిస్తా
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా, ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్దోస్తా 
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జన్మైనా ఇంతే, పైలోకానా ఇంతే 
ఆది అంతం అన్ని, నేనే ఔతా అంతే
నే నిన్నెపుడై రారంమంటానా నేనెపుడై రారమంటానా
నే నానుండి నిన్నే పోనిస్తానా

ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరూవై నీతో ఉన్న
ఎంతొద్దన్నా, ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా 
నే నిన్ను ఎపుడై రారంమంటానా నేనెపుడై రారమంటానా

నే నానుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో మన్నా
అంతంత చేరూవై నీతో ఉన్న
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)