ప్రాణం పోయే భాదేదో సాంగ్ లిరిక్స్ మిస్టర్ నూకయ్యా (2012) తెలుగు సినిమా



Starring: Manoj Manchu, Kriti Kharbanda, Sana Khan
Music : Yuvan Shankar Raja
Lyrics-Manoj Manchu
Singers :Yuvan
Producer:D. S. Rao
Director: Ani Kanneganti

Year: 2012


ప్రాణం పోయే భాదేదో ఈ నిమిషానే తెలిసిందే
బ్రతికుండగానే కోసి నా గుండెను విసిరేసావే
ప్రాణం పోయే భాదేదో ఈ నిమిషానే తెలిసిందే
బ్రతికుండగానే కోసి నా గుండెను విసిరేసావే

ఆకలేసి అమ్మ అంటే విషం పెట్టి చంపావే
దేవుడాడె ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే
ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నానే
ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే


Share This :



sentiment_satisfied Emoticon