Album:Fifty Fifty (50-50)
Starring:Sanjay Dutt, Urmila Matondkar
Music :A. R. Rahman
Lyrics-Sirivennela
Singers :Sujatha Mohan, Yesudas & Asha Bhosle
Producer:Jhamu Sughand
Director:Ram Gopal Varma
Year: 1997
గున్ గున్ గున్ గున్ గున్ లా..లా ల
ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ
ఏ చోట ఆగదు లేమ్మా
ఆకాశమే తనదంది లోకంతో పనిలేదంది
ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ
ఏ చోట ఆగదు లేమ్మా
ఆకాశమే తనదంది లోకంతో పనిలేదంది
ఓ మేఘమా.....
తోచిందే మా త్రోవట ఈ గాలే మా తొడట
రథ యాత్రే సాగెనట ఏవైపో
ఏ కొండ మీదో అగుట ఏ కోనలోనో ఆటటా
కాదన్నవారే లేరట ఏకైపో
ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ
ఏ చోట ఆగదు లేమ్మా
సందేల అందం చూచుట
ఓ నిముషం అక్కడ ఆగుట
వెను వెంటనే రెక్కలు చాచుట
మా ప్రేమ ప్రయాణం ముచ్చట
ఓ మేఘమా................. నీలాంటిదే మా ప్రేమ
చైత్రం మాకోసం పూస్తుంది...
మా గమ్యం తానై ఎదురొస్తుంది...
అతిధులుగా ఆనందం రమ్మంది...
తుమ్మెదలాయి తేనెలు తాగాలన్నది..
వెతికే మా కళలన్ని కనిపించే వరకు
అలుపంటూ ఆగేనా మా ప్రేమ పరుగు
మేఘాలే దాటేసి చంద్రుడిని చూసి
చుక్కల్లే చేరాము ఏమో
చుక్కలో వేచాము రాత్రంతా మజిలీ
పోదున్నే ప్రయాణాలు కానీ
మా జంట చూసి ఎవ్వరో ఎం అనుకుంటే మాకెందుకు
మా ఆశలు వస్తున్నాయి గ మా వెంట
ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ...మా ప్రేమ
ఏ చోట ఆగదు లేమ్మా...మా ప్రేమ
ఆకాశమే తనదంది ...మా ప్రేమ
లోకంతో పనిలేదంది ...మా ప్రేమ
ఓ మేఘమా........
ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ...మా ప్రేమ
ఏ చోట ఆగదు లేమ్మా...మా ప్రేమ
గున్ గున్ ...... గున్ గున్ ..... గున్ .........
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon