నా హృదయంలో నిదురించే చెలీ సాంగ్ లిరిక్స్ నా హృదయంలో నిదురించే చెలీ (1999 ) తెలుగు సినిమా


Album: Naa Hrudayamlo Nidurinche Cheli

Starring:Naveen, Lallila
Music :Sri
Lyrics-N/A
Singers :Balasubramanyamn
Producer:Babu S Borugupalli
Director:AVS Adi Narayana
Year: 1999 







నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ 
 నా హృదయంలో నిదురించే చెలీ 
 నీ హృదయంలో చోటిస్తావా మరీ

పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
 నా హృదయంలో నిదురించే చెలీ

ప్రేమించే మనసుందనీ 
ఈనాడే అది తెలిసిందీ
ప్రేమకు భావన నీవనీ  
ఆ మనసే వివరించిందీ

మధురమైన నా ఊహల్లో  
రేయి పవలు నిలిచావమ్మా
కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే 

నా హృదయంలో నిదురించే చెలీ 
 నీ హృదయంలో చోటిస్తావా మరీ 
 పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే 
నా హృదయంలో నిదురించే చెలీ

నేనంటే అది నీవనీ 
కనుపాపలు కబురంపాయి
నీ వెంటే నా పయనమనీ 
కల కవితలు వరమిచ్చాయి

పదిలమైన నా హృదయంలో 
గుడిని నీకే కడతానే
ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే

నా హృదయంలో నిదురించే చెలీ 
 నీ హృదయంలో చోటిస్తావా మరీ 
 పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే

Share This :



sentiment_satisfied Emoticon