మల్లెల వానలా సాంగ్ లిరిక్స్ బాబు బంగారం (2016) తెలుగు సినిమా


Album Babu Bangaram 

Starring: Venkatesh, Nayanthara
Music : Ghibran
Lyrics-Ramajogayya Shastry
Singers :
Producer:S. Naga Vamshi
Director: Maruthi

Year: 2016




మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలొ మంచితనం 
మనసే మనిషై ఇలా పుట్టెసిందే నీలా ఇలా ముద్దొస్తుందే నీలో హ్యూమనిజం 
అచ్చైపొయావే చిన్ని గుండె లోతులో,నచ్చావే తొట్ట తొలి చూపులో 
నాకంటి కలకిక ఎన్ని రంగులో , పడిపొయా నీ ప్రెమలో 
చూస్తున్నా చూస్తున్నా ..హొ హొ .... నను నీలో చూస్తున్నా 
ఇస్తున్నా ఇస్తున్నా ..అ..అ..అ.. మనసే రాసిస్తున్నా... 

మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలొ మంచితనం 
నాకంటి కలకిక ఎన్ని రంగులో , పడిపొయా నీ ప్రెమలో 
చూస్తున్నా చూస్తున్నా ..హొ హొ .... నను నీలో చూస్తున్నా 
ఇస్తున్నా ఇస్తున్నా ..అ..అ..అ.. మనసే రాసిస్తున్నా... 


ఇన్నాళ్ళు ఏమయ్యవో ,ఏ దిక్కున దాక్కున్నావో.. ఇవ్వాళే ఇంతందంగా నా కంట్లో పడ్డావో 
పున్నమిలో పుట్టుంటావో వెన్నెల నీ పేరంటావో..ఆల్చిప్పల ముత్యంలాగా స్వచ్చంగా మెరిసావో 
అందానికి హుందాతనం జంట చేరగా దేవతలా నడిచొచ్చావు నేలబారుగా 
ఆఖర్షించావే కొత్తకోని వూరుగా ..నే ఫిదా అయా 

నాలాగా నువ్వంటా ఆ..ఆ... నీలాగ నేనంటా .... 
అనుకోకున్నా ఇలా కలిసింది మన జంటా ... 

నీ ఇంటి పేరే జాలి ..నీ మాట చల్లగాలి .. నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి 
నువ్వే నా దీపావలి ..నువ్వే నా రంగుల హోలీ 
నా గుండెల్లోనే ఖాలీ నీతోనే ఉండాలి 
సూర్యోదయాన సుబ్బలక్ష్మి పాటలా ...మదర్ తెరెసా నోట మంచి మాటలా 
చుట్టూ ముట్టావే నన్ను అన్ని వైపులా ..నే ఫిదా అయా 

మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలొ మంచితనం 
నాకంటి కలకిక ఎన్ని రంగులో , పడిపొయా నీ ప్రెమలో 
చూస్తున్నా చూస్తున్నా ..హొ హొ .... నను నీలో చూస్తున్నా 
ఇస్తున్నా ఇస్తున్నా ..అ..అ..అ.. మనసే రాసిస్తున్నా... 




Share This :



sentiment_satisfied Emoticon