యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ సాంగ్ లిరిక్స్ సరైనోడు (2016) తెలుగు సినిమా


Album: Sarainodu

Starring: Allu Arjun, Rakul Preet Singh, Catherine Tresa
Music:SS Thaman
Lyrics-Ananth Sriram
Singers :Dhanunjay
Producer:Allu Aravind
Director:Boyapati Srinu
 Year: 2016









ఓ  ఏ . . ఓసినీ  ఓర  సూపు  గుచినావే 
పోరాగాడ్ని  జిన్దగీని  మార్చినావే 
బొరబండ  బోరులోకి  తోసినావే 
ఓ  ఏ .. ఓ  ఏ ... గండిమైసమ్మ  లాగ  దొరికినావే 
గండిపేట  సేరువులోన  మున్చినవే ...
సంపెత్తే  సమ్పెయ్యె 
కుమ్మేత్తే  కుమ్మెయ్యె 
ఐన  నను  లవ్  సెయ్యె 
ఓహ్  ఎమ్ ఎల్ ఏ...  నా ఎమ్ ఎల్ ఏ...
ఓహ్  ఎమ్ ఎల్ ఏ...  నా ఎమ్ ఎల్ ఏ...

ఎసేత్తే  ఎసెయ్యె 
కోసేత్తే  కొసెయ్యె 
పర్లేదే  ఇటు  రాయే 
ఓహ్   ఎమ్ ఎల్ ఏ... నా  ఎమ్ ఎల్ ఏ...
ఎమ్ ఎల్ ఏ అంటే  నువ్వు  అనుకున్నది  ఎం  కాదె 
ఎమ్ ఎల్ ఏ అంటే  అరేయ్  ఇంకో  మీనింగ్  వుందే 
ఎమ్ అంటే  మై మై మై మై 
ఎల్ అంటే  లవ్లీ  లవ్లీ  లవ్లీ  లవ్లీ 
ఏ అంటే  ఏంజెల్  ఏంజెల్  ఏంజెల్  ఏంజెల్

యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ
యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ
యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ

మై  లవ్లీ  ఏంజెల్ 
మై  లక్కీ  ఆపిల్ 
ఓ  ఏ ... ఓసినీ  ఓర  సూపు  గుచినావే 
గండిపేట  సేరువులోన  మున్చినవే ...
ఇంసక్కగుందే  షాపు 
ఇంసక్కగుందే  సూపు 
ఇంసక్కగుందే  ఊపు 
నచ్చినాడే  నాకు  నీ  వాపు 
జనం  లో  నువ్వు  టాప్ 
నీ  కంటే  నేను  తోపు 
ఠగ్గించమాకు  హైపు 
తగ్గితే  వెయ్యలేనే  తరపు 
ఆ  టెక్కు  నీకు  వుంటే 
ట్రిక్కు  నాకు  వుండే 
తిక్క  తీసుకున్దామే 
బెట్టు  నీకు  వుంటే 
పట్టు  నాకు  వుండే 
తెలుసుకొవే  ఎమ్ ఎల్ ఏ
ఎమ్ అంటే  మై  మై  మై  మై 
ఎల్ అంటే  లవ్లీ  లవ్లీ  లవ్లీ  లవ్లీ 
ఏ అంటే  ఏంజెల్  ఏంజెల్  ఏంజెల్  ఏంజెల్
యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ
యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ
యూ ఆర్ మై ఎమ్ ఎల్ ఏ

మై  లవ్లీ  ఏంజెల్ 
మై  లక్కీ  ఆపిల్ 
ఓ  ఏ .. ఓసినీ  ఓర  సూపు  గుచినావే 

గండిపేట  సేరువులోన  మున్చినవే


Share This :



sentiment_satisfied Emoticon