చిలుకా క్షేమమా సాంగ్ లిరిక్స్ రౌడీ అల్లుడు (1991) తెలుగు సినిమా


Album Rowdy Alludu

Starring: Chiranjeevi, Shobana, Divya Bharathi
Music :Bappi Lahari
Lyrics-sirivennela
Singers :S.P. Balu, K.S. Chitra
Producer:Venkateswara Rao
Director:K.Raghavendra Rao

Year: 1991












చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా 
తెలుపుమా ... ఆ .. ఆ .. ఆ

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా 
పలుకుమా ... ఆ .. ఆ .. ఆ

నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా

చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా 

పిలిచా పాదుషా పరిచా మిసమిసా 
పెదవుల లాలస పలికే గుసగుసా
తిరిగా నీదెస అవనా బానిసా
తాగా నీనిషా నువు నా తొలి ఉషా 

ప్రియతమా ... ఆ .. ఆ .. ఆ

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా ... ఆ .. ఆ .. ఆ

Share This :



sentiment_satisfied Emoticon