పూర్వం పాండవ వంశస్థుడైనటువంటి పరిక్షిత్
మహారాజు దేశాన్ని పాలిస్తున్న సమయంలో ఒక
రోజు పరిక్షితుడు వేటకు వెళ్ళాడు.
కొంత సమయానికి అలసిపోయీన రాజు అక్కడికి దగ్గరిలోని ముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న ముని
రాజు రాకను గమనించలేదు
అందుకు ఆగ్రహించిన రాజు ముని మీద కోపంతో అటుపక్కగా పడిఉన్న చచ్చిన పాముని ముని మేడలో వేసాడు.అందుకు కోపగించిన ముని పరిక్షితుని పాము కాటుతో మరనిస్తావని శపించాడు.
అప్పుడు రాజు భయంతో ఎన్నో
రక్షణమార్గాలను అనుసరించాడు కాని చివరికి
(తక్షకుడు)పాము కాటు తోనే మరణించాడు.
అతని కుమారుడైనటువంటి జనమేజయ
మహారాజు ఆగ్రహంతో సర్పజాతిని నాశనం చేయదలచి సర్పయాగం మొదలుపెట్టాడు.
ఆ యాగంవలన అనేకమైన సర్పాలు నాశనమైనవి.
అప్పుడు అఘస్త్య మహాముని యాగం ఆపవలసిందిగా పాప పరిహారం కొరకు 108
శివాలయాలు నిర్మించవలసిందిగా రాజుకు సలహా
ఇచ్చాడు.

comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon