కన్నుల్లో నీ రూపమే సాంగ్ లిరిక్స్ నిన్నే పెళ్లాడతా (1996) తెలుగు సినిమాAlbum: Ninne Pelladatha

Starring:Nagarjuna Akkineni, Tabu
Music :Sandeep Chowta
Lyrics-Sirivennela
Singers :Hariharan, Chithra
Producer:Nagarjuna Akkineni
Director:Krishna Vamshi
Year:1996

GET This Lyrics In :: తెలుగు స్క్రిప్ట్ ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT

కన్నుల్లో నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే.... 
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ కోసమే.... 
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే...
కన్నుల్లో నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే.... 
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ కోసమే....
మది దాచుకున్న రహస్యాన్ని 
అడిగేటి నీ చూపునాపెదెలా...
నీ నీలి కన్నుల్లొ పడి 
మునకలేస్తున్న నా మనసు తెలిపేదెలా......
గిలిగింత పెడుతున్న నీ 
చిలిపి తలపులతొ ఏమొ ఎలా వేగడం....
కన్నుల్లో నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే.... 
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ కోసమే....
అదిరేటి పెదవులను బ్రతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ....
తల వంచుకుని నేను తెగ ఎదురు 
చూసాను నీ తెగువ చూడాలనీ..... 
చూస్తునె రేయంత తెలవారిపోతుంది ఏమొ ఎలా ఆపడం..
కన్నుల్లో నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే.... 
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ కోసమే.... 
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే...
కన్నుల్లో నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే.... 
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ కోసమే...

Share This :sentiment_satisfied Emoticon