నీ టక్కరి లుక్కే టెక్కుల కిక్కే సాంగ్ లిరిక్స్ నవ మన్మధుడు (2015) తెలుగు సినిమా



Starring: Dhanush, Samantha, Amy Jackson
Music: Anirudh Ravichander
Lyrics-Rakendu Mouli
Singers :Anirudh Ravichander
Producer:  N. Venkatesh, N. Ravikiran
Director:Velraj
Year: 2015




నీ టక్కరి లుక్కే టెక్కుల కిక్కే
టక్కున మదిలో లాక్ ఐ పొయె
నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే
రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే
నువ్ చక్కని స్మైలే ఎ కొడితే
నే చుక్కలలో తేలా
గుం గుమ్ముగ సోకేర వేస్తే
డాం డాం అని నే పేలా
నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే
చప్పున నన్నే చెక్మెట్ చేసేనే
ని లవ్వును చెబితే కెవ్వున గెంతి
జివ్వున నాకు షోకె తగిలేనే
హే కర కరమని కోరికే ని ఐసు
నర నరమును నలిపేసే వయసు
గిర గిర తల తిరిగేలా డాన్సు

సర సర సర చేసె న మనసు
యెడ పెడ హింసించే ని తాట్స్
లోడ లోడ లో లోపల మెలొడీసు
గడబిడమని పెరిగే న పల్స్
దడ దడ దడ గుండెలలో డ్రమ్స్ ఉ
ఆసే సరిపోని ఓ ఫీలింగ్ ఇదిలే
మాటే పెదవంచుల్లో బ్రేక్ ఎ పడేనే
నీ టక్కరి లుక్కే టెక్కుల కిక్కే
టక్కున మదిలో లాక్ ఐ పొయె
నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే
రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే
నువ్ చక్కని స్మైలే ఎ కొడితే
నే చుక్కలలో తేలా
గుం గుమ్ముగ సోకేర వేస్తే

డాం డాం అని నే పేలా
నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే
చప్పున నన్నే చెక్మెట్ చేసేనే
ని లవ్వును చెబితే కెవ్వున గెంతి
జివ్వున నాకు షోకె తగిలేనే
Share This :



sentiment_satisfied Emoticon