ఐ లవ్ యూ టూ సాంగ్ లిరిక్స్ శివం (201) తెలుగు సినిమా



Starring: Ram, Rashi Khanna
Music:  Devi Sri Prasad
Lyrics-Bhaskara Bhatla
Singers :Yazin Nizar and Sameera 
Producer:Sravanthi Ravi Kishor
Director: Srinivas Reddy
Year: 2015





నా కోసం జీరో సైజే నువ్ మెయింటైన్ చెయ్యక్కర్లేదూ

నాకోసం మేకప్ , లిప్ స్టిక్  వెయ్యక్కర్లేదూ

నాకోసం వెయిటింగ్ చేస్తూ నీ గోళ్ళేం కొరకక్కర్లేదూ

నా కోసం ఓ కిస్సేం నువ్వివ్వక్కర్లేదూ

నాకోసం నీ హెయిర్ స్టైలు.. నాకోసం డ్రెస్సింగ్ స్టైలు

నాకోసం నీ లైఫ్ స్టైలు.. ఏదీ మార్చక్కర్లేదూ

నాకోసం నువు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదూ

ఎందుకంటే..

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 

చరణం: 1

తిడతావా తిట్టూ.. కొడతావా కొట్టూ

పడతాగా నేనూ.. నీకోపం నీ ఇష్టం

వెధవేషాలెయ్యీ.. ఎక్స్ట్రాలే చెయ్యీ 

వెనకేసుకొస్తా.. నువ్వంటే అంతిష్టం 

నాకోసం నిన్నేనువ్వూ కంట్రోలేం చెయ్యక్కర్లేదూ

నాకోసం నువు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదూ

బికాజ్ ..

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 

చెప్పేదీ వినవూ.. పడతావా పడవూ

ఎట్టాగే నీతో ఇంకెన్నాళ్ళీ తగువూ ?

బుద్ధున్నోడెవడూ.. ఇన్నాఫర్లివడూ

ఒప్పేసుకోవే ఐపోతాన్నీ మొగుడూ

నాకోసం అంతందంగా అటుతిరిగేం నవ్వక్కర్లేదూ

నాకోసం నువు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదూ

క్యోం
క్యోం కీ..

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 

ఐ లవ్ యూ టూ .. ఐ లవ్ యూ టూ .. 
Share This :



sentiment_satisfied Emoticon