చినికి చినికి చిలిపి గాలి తడి సాంగ్ లిరిక్స్ నా నువ్వే (2018) తెలుగు సినిమా


Album : Naa Nuvve

Starring: Nandamuri Kalyan Ram, Tamannaah
Music :Sharreth
Lyrics-Ananta Sriram
Singers :Saptaparna Chakraborty and Karthik
Producer:Kiran Muppavarapu and Vijayakumar Vattikuti
Director:Jayendra
Year: 2018



చినికి చినికి చిలిపి గాలి తడి 
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనాది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో ఇపుడసలు
ఏమేంయాయి ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే

ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరణా కలబడి
ఐది గెలుపో మరిచేన్త ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి

ఏకం అవుతూ తికమక
ఎదో చేస్తూ సుఖముల
రాజ్యాలేయలేయ్  పెదవిని
పొందయేమో పెదవులిలా 

మాయ మారుపే  ముసిరింది మనలను 
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే  అరచెయ్యి  వదలను

నేనే  నీవై ఇప్పుడిక
నాలో నేనే  మిగిలను
నీలో శ్వాసై కదులుతూ
లోలో ఆశై కరిగేదనే 

చినికి చినికి చిలిపి గాలి తడి 
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనాది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో ఇపుడసలు
ఏమేంయాయి ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
తెలియదే తెలియదే
Share This :



sentiment_satisfied Emoticon