Lyrics-
Singer: AM RAJA
Music: Lal Krishna
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముచ్చటలోయి అయ్యయ్యో నీదు
పరుగులెచ్చటకోయి…
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముచ్చటలోయి అయ్యయ్యో నీదు
పరుగులెచ్చటకోయి…
చీకటి దారి,చుట్టూ ఎడారి
చేయునదేమి నీ చెలి
ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి…
చీకటి దారి,చుట్టూ ఎడారి
చేయునదేమి నీ చెలి
ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
దారిలో మూఢ తడబడకోయి,తడబడకోయి
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముచ్చటలోయి అయ్యయ్యో నీదు
పరుగులెచ్చటకోయి…
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముచ్చటలోయి అయ్యయ్యో నీదు
పరుగులెచ్చటకోయి…
కంటికి రెప్ప మన పుట్టిల్లు కానిదానికి
నీ రుణమే చెల్లు, నీ రుణమే చెల్లు..
కంటికి రెప్ప మన పుట్టిల్లు కానిదానికి
నీ రుణమే చెల్లు, నీ రుణమే చెల్లు
ఎడబాటంటే ఎదలో ముల్లు,ఎదలో ముల్లు
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముచ్చటలోయి అయ్యయ్యో నీదు
పరుగులెచ్చటకోయి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon