భానుడి కిరణాలుచే వికసించిన | లవ్ కోట్స్ | Aarde Lyrics label Love Quotes label quotes label telugu quotes భానుడి కిరణాలుచే వికసించిన కలువ లాంటి మోము అల్చిప్పలో బంధించబడిన ముత్యాలాంటి కళ్ళు తన్మయంతో మైమరిచిపోయే పెదాలుతొలి చూపులోనే నా మదిలో మోహ రాగాలు పలికింప చేసిన అతివా నీకై నీకై నా హృదయ తలపులు నిరీక్షస్తున్నాయి-రామ్ పోతురాజు Share This : Related Postకామం - ప్రేమ | లవ్ కోట్స్ | Aarde Lyricsఅర్హత లేని వారి దగ్గర ఆ బాధను పంచుకుంటేనా హృదయంలో వేవేల | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వంనా మనసులో భావాలూ | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వం నేను అనే కాగితంపై | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వంతొలకరి చినుకులు | లవ్ కోట్స్ | Aarde Lyricsనీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులుప్రేమ అంటే | లవ్ కోట్స్ | Aarde Lyrics chevron_leftNext ఛీ చీపా పాపా.. తప్పులకుప్పా సాంగ్ లిరిక్స్ మంత్రిగారి వియ్యంకుడు (1983) తెలుగు సినిమా chevron_rightPrevious కనురెప్ప పాడిందీ సాంగ్ లిరిక్స్ జయసుధ (1979) తెలుగు సినిమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon