home
›
Samethalu
›
పొమ్మనలేక పొగ పెట్టినట్లు | సామెతలు | Aarde Lyrics
పొమ్మనలేక పొగ పెట్టినట్లు | సామెతలు | Aarde Lyrics
సామెత
‘పొమ్మనలేక పొగ పెట్టినట్లు’
వాడుక సందర్భం ::
ఇష్టం లేని చుట్టాలు ఇంటికొస్తే వారిని పొమ్మలేరు. అందుచేత పొగబెడితే.... అనగా వంట చేస్తున్నట్టు నటిస్తూ పొగ ఎక్కువ పెట్టితే ఆ పొగకు వారు భరించలేక వారే వెళ్ళి పోతారని అర్థం.
Share This :
expand_less
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon