కనులే తడిసి కలలే జారేనా సాంగ్ లిరిక్స్ డిటెక్టివ్ కార్తీక్ (2023) తెలుగు సినిమా



Album: Detective Karthik

Starring: ft Rajath Raghav & Goldie Nissy

Music: Marcus M

Lyrics-Aravind Chebolu

Singers :Vamsidhar TKVM

Producer:Ashok Reddy

Director:  Venkat Narendra

Year: 2023


 Kanule Tadisi Song Lyrics From Detective Karthik (2023) | Telugu Movie



కనులే తడిసి కలలే జారేనా,

అడుగే అలిసి శిలలా ఆగానా


ఎదుటే కదిలే కథలు నావేనా,

ఎదురై దొరికే బదులు నేనేనా,


మనసంత మోయలేని,

కడదాక తోడు రానీ,

కన్నీరు ఇంకి పోనీ, నాదే కాని ఈ చోటే


తడబడుతున్నా పాదం,

తరగను అందీ దూరం,

ఎటు చూస్తున్నా శూన్యం,

కనపడనంది ఏ గమ్యం


ఎదలో రేగే గాయం,

ఎం చేస్తుంది సాయం,

పడిలేచిందా కెరటం,

ముంచేస్తుంది ఈ లోకం 




వల వేస్తుందో చిత్రం,

పడిపోతుందో ప్రాయం,

తప్పంటున్నా ప్రాణం,

చేయాల్సిందే ఈ మోసం...


వెదికేది దొరకదు గా,

జరిగేది ఆగదు గా,

రుజువేదీ మిగలదు గా, ఈ ఆటంతా మాయేగా…


Share This :



sentiment_satisfied Emoticon