ఓదార్చడానికి నీకు ఎవరూ లేరు అని గుర్తొచ్చినప్పుడు | కోట్స్ | Telugu Quotes | లైఫ్ కోట్స్

label

 





నువ్వు ఏడుస్తుంటే ఓదార్చడానికి 
నీకు ఎవరూ లేరు అని  గుర్తొచ్చినప్పుడు 
నీ మీద నీకే జాలితో అప్రయత్నంగా 
వచ్చే చిరునవ్వుకే తెలుసు నీ కన్నీళ్లు 
వెనుక ఉన్న కన్నీటి గాధ 


Share This :



sentiment_satisfied Emoticon