కోయిలమ్మ పాడుతున్నదీ సాంగ్ లిరిక్స్



Album Vamsi


Starring: Krishna, Mahesh Babu, Namrata Shirodkar 
Music :Mani Sharma
Lyrics-Sirivennela Sitarama Sastry
Singers :Udit Narayan, Sujatha
Producer:G. Adiseshagiri Rao
Director: B. Gopal
Year: 2000




కోయిలమ్మ పాడుతున్నదీ

కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నదీ

పూలకొమ్మ ఊగుతున్నదీ

గుండెల్లొ కోరికమ్మ రేగుతున్నదీ

వేడి పెంచక ఏడిపించక

ఈడు పంచి ఊరడించరాదా

గోరువెచ్చగా గోల రెచ్చెగా

జోడు కట్టి జోలకొట్టరాదా

అయితే పదా ఓ సంపద తీర్చేద నీ బాధా


కోయిలమ్మ పాడుతున్నదీ

కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నదీ

పూలకొమ్మ ఊగుతున్నదీ

గుండెల్లొ కోరికమ్మ రేగుతున్నదీ


సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే.. ఓ..

కన్నుదాడినాపలేక చిన్న దాని సిగ్గు చెడ్డదే..

వదిలితే మరి దొరకదే ఈ చొటెంత బాగుందీ ఓ..

బెదిరితే కథ కదలదే అని తహ తహ తరుముతు ఉన్నదే

ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే


కోయిలమ్మ పాడుతున్నదీ

కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నదీ

పూలకొమ్మ ఊగుతున్నదీ

గుండెల్లొ కోరికమ్మ రేగుతున్నదీ



లెక్కచెయ్యమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా..ఓ..

పక్కకెళ్ళిపోకు నువ్వు చుక్కలెన్ని నిగ్గి చూసినా..

అడగనా ఒక బహుమతి నువ్వు చీపాడు అనకుంటే..ఓ..

అడగకే ఎవరనుమతీ చెలి తడి తడి పెదవులు అందితే

కయ్యానికే తయ్యారయ్యే సయ్యాట సయ్యందే


కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నదీ

పూలకొమ్మ ఊగుతున్నదీ

గుండెల్లొ కోరికమ్మ రేగుతున్నదీ

వేడి పెంచక ఏడిపించక

ఈడు పంచి ఊరడించరాదా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)