ఏమైనదో ఏమో నాలో సాంగ్ లిరిక్స్






 చిత్రం: సంతోషం

సంగీతం: ఆర్. పి. పట్నాయక్

సాహిత్యం: కులశేఖర్

పాడినవారు: రాజేష్



ఏమైనదో ఏమో నాలో

కొత్తగా ఉంది లో లో

కలలిలా నిజమైతే

వరమిలా ఎదురైతే

నాలో నీవై నీలో నేనై

ఉండాలనే నా చిగురాశనీ

లో లో పొంగే భావాలన్నీ

ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ

అందాల సిరిమల్లె పువ్వూ

ఏ మూల దాగావో నువ్వూ

చిరుగాలిలా వచ్చి నీవూ

యదలోన సడి రేపినావూ

ఏదో రోజు నీకై నువ్వు

ఇస్తావనే నీ చిరునవ్వునీ

ఎన్నెన్నో ఆశలతోనే

ఉన్నాను నే నీకోసం ఇలా..

Share This :



sentiment_satisfied Emoticon