చెలి చెడుగుడు జెమిని జెమిని సాంగ్ లిరిక్స్



 చెలి చెడుగుడు జెమిని జెమిని

తల తిరుగుడు జెమిని జెమిని

చాలీ విరుగుడు జెమిని జెమిని

పిలుపెరగడు జెమిని జెమిని

కలబడు మరి జెమిని జెమిని

కధా ముదిరినా జెమిని జెమిని

నీలాబడు మారి జెమిని జెమిని

చెలి వలచినా జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని జెమిని

కామిని కామిని కామిని కామిని

జెమిని జెమిని జెమిని జెమిని

కామిని కామిని కామిని కామిని

వేకేజ్ సోగసులాతో టీనేజీ వయసులతో

వీలైతే పురుషుడికి ఈలేసి తికమకలో

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు

చెలి చెడుగుడు జెమిని జెమిని

తల తిరుగుడు జెమిని జెమిని

చాలీ విరుగుడు జెమిని జెమిని

పిలుపెరగడు జెమిని జెమిని


జెమిని జెమిని జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని


సిగ్గిడిచినా పిల్లారో మొగ్గ చెడినా మల్లెరో

బుగ్గపాండు గిల్లారో తిక్క దించారో

ఓ బజారు కోకిలా కాలూజారు షోకిలా

మరాఠా కాకిలా రెచిపోకిలా

ఎలురులో ఎక్కినా ఉయురులో ఓగినా

బెజవాడలో బెంగపాడి మంగళగిరి చెరినా

వచ్చేస్తా టచేస్తా నచ్చిందే ఇచ్చేస్తా

దాచింది దోచేస్తా దమ్మెంతో చూపిస్తా

కొట్టు కొట్టు కోకొనట్ కట్టు కట్టు చీర కట్టు

ముదులన్నీ మూతగట్టు మూతబెట్టి ముద్దపెట్టు

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వెసే పోటే


చెలి చెడుగుడు జెమిని జెమిని

తల తిరుగుడు జెమిని జెమిని

చాలీ విరుగుడు జెమిని జెమిని

పిలుపెరగడు జెమిని జెమిని


జెమిని జెమిని జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని


కంటపడిన చిన్నది కంట దించుకున్నది

కనికరిన్చకున్నది కన్న గీతినా

లవ్ మత్తులో పాడి లైఫ్ బొత్తిగా చెడి

అదరోడ్డున్ పాడి మలమటిచిన

కృష్ణాలో మునిగినా కృష్ణుడల్లె తేలినా

బంగు ఎంతా కొట్టినా బైరేజీ ఎక్కినా

నీ రూపే గుండెల్లో దాచనే ఇన్నాలు

నీకోసం ఉంచనే కావించే కౌగిలు

పావదాల పానిపట్టు పయసాన తేనేపట్టు

ఏక్కమాకు చింతాచెట్టు

చిట్టి చీమా నిన్ను కుట్టు

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు


చెలి చెడుగుడు జెమిని జెమిని

తల తిరుగుడు జెమిని జెమిని

చాలీ విరుగుడు జెమిని జెమిని

పిలుపెరగడు జెమిని జెమిని

కలబడు మరి జెమిని జెమిని

కధా ముదిరినా జెమిని జెమిని

నీలాబడు మారి జెమిని జెమిని

చెలి వలచినా జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని జెమిని

కామిని కామిని కామిని కామిని

జెమిని జెమిని జెమిని జెమిని

కామిని కామిని కామిని కామిని

వేకేజ్ సోగసులాతో టీనేజీ వయసులతో

వీలైతే పురుషుడికి ఈలేసి తికమకలో

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు

వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు

ఐ ఎస్సే పోటు

Share This :



sentiment_satisfied Emoticon