మగవాళ్ళు వైపు మగవాళ్ళను గౌరవించండి అని వ్రాయాలి కదా

label






 బస్సుల్లో ఆడవాళ్లు కూర్చునే వైపు ఆడవాళ్ళని గౌరవించండి  అని వ్రాశారు 

అలాగే మగవాళ్ళు వైపు మగవాళ్ళను గౌరవించండి అని వ్రాయాలి కదా 

కానీ మా వైపు ఏమో దొంగల్లున్నారు జాగ్రత్త టికెట్ లేని ప్రయాణం నేరం అని వ్రాస్తారు ఇది ఎంత అన్యాయం చెప్పండి 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)