సర్ బేవార్స్ బ్యాచ్ మాది కానే కాదు సాంగ్ లిరిక్స్

సర్ బేవార్స్ బ్యాచ్ మాది కానే  కాదు 

కానీ లైఫే ఆప్షన్ ఇవ్వలే 

బారులోన బీరు తాగే గ్యాంగ్ కానే కాదు 

కానీ  వేరే దారి తోచలే  

లాస్ట్ బెంచ్ న్యూటాన్స్ ది 

న్యూసెన్స్ అంటూ తరిమితే 

కాలేజ్ పరువు పోద్ది 

మేమేంతా రోడ్డు ఎక్కితే 


Share This :



sentiment_satisfied Emoticon