అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు సాంగ్ లిరిక్స్ ఒకే ఒక్కడు (1999) తెలుగు సినిమా




Album: Choodalani Vundi


Starring:Chiranjeevi,Soundarya, Anjala Zaveri
Music:ManiSharma
Lyrics-Veturi
Singers:Sp Balu, Sujatha
Producer:Ashwini Dutt
Director:Gunasekhar
Year:1998





అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో

గిలగిలా లాడే సొగసుకే జోలాలీ


అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు


వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి

వాయించు నీ మురళిని వయసు గాలి పోసి

దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి

రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి

ఎవరికీ తెలియవు యద రస రసలు

పరువులాటకు పానుపు పిలిచాకా

తనువూ తాకినా తనివి తీరని వేలా


అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు


జాబిల్లితో జాతకలూ జగడపు రగడలతో

పొంకాలతో నిన్ను నిన్ను పొగడ మాలలేసి

ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో

సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి

అలకలు చిలకలు చెలి రుస రసాలు

ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ

మనసు తీరిన వయసు మారని వేలా


అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో

గిలగిలా లాడే సొగసుకే జోలాలీ


అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు

అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

Share This :



sentiment_satisfied Emoticon