నీ కోసం నీ కోసం జీవించా చిలకా సాంగ్ లిరిక్స్ ప్రేయసి రావే (1999) తెలుగు సినిమా

 


 Album: Preyasi Raave

Starring:Srikanth, Raasi, Prithiveeraj

Music :M.M. Srilekha

Lyrics-Sirivennela Seetharama Sastry

Singers :S.P. Balasubrahmanyam, Chitra

Producer:D. Ramanaidu

Director:Chandra Mahesh

Year: 1999


English Lyrics CLCIK HERE



నీ కోసం నీ కోసం జీవించా చిలకా

నా ప్రాణం నీ వేనే మణితునకా

నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా


నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా

కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా

మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా


నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా


నా ఊపిరిలో ఉయ్యలేసి నూరేళ్ళ కాలం

నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి

నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నే దేహం తరించిపోవాలి

తీయని స్వరాలు పాడాలి


పరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో

ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ

విరహపు వేడికి కనబడక విడవని జోడుగ ముడిపడగా

అల్లే ఈ బంధం కలకాలముండి పోనీ


నీ కోసం నీ కోసం జీవించా చిలకా

నా ప్రాణం నీ వేనే మణితునకా


కాసేపైన కల్లోనైనా నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా

ఒంటరి తనాలు ఉన్నాయా

ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపు లోనే

ప్రతీది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా


మమతలు చిందిన మధువులు విందుకు

అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ

అలలకు అందని జాబిలిని వెన్నెల వానగ దించుకొని

గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోనీ


నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా


నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా

కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా

మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)