సువ్వీ సువ్వీ సువ్వాలా (Female) సాంగ్ లిరిక్స్ పెళ్ళికానుక (1998) | తెలుగు సినిమా



Album: Pelli Kanuka


Starring: Jagapathi Babu , Lakshmi

Music: M.M. Keeravani

Lyrics-Sirivennela

Singers :Chithra

Producer: Anna Rao Nannapaneni

Director:Kodi Ramakrishna

Year: 1988


English Lyrics



 సువ్వీ సువ్వీ సువ్వాలా (Female) సాంగ్ లిరిక్స్

సువ్వీ సువ్వీ సువ్వాలా… మువ్వా గోపాలా…

నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…


గువ్వా గువ్వా… వెన్నెల గువ్వా…

నా కన్నుల గూటికి రావా అఅఆ…

పువ్వా పువ్వా… పున్నమి పువ్వా…

నీ నవ్వుల కాంతిని తేవా…

ఏ మబ్బుల మాటున

ఉన్నావో… గువ్వా…

ఏ కోవెల ఉండని అడవులలో …

గువ్వా… నన్ వదిలేశావా…


సువ్వీ సువ్వీ సువ్వాలా… మువ్వా గోపాలా…

నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…


గువ్వా గువ్వా… వెన్నెల గువ్వా…

నా కన్నుల గూటికి రావా అఅఆ…

పువ్వా పువ్వా… పున్నమి పువ్వా…

నీ నవ్వుల కాంతిని తేవా…



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)