ఎం చెప్పను నిన్నెలా ఆపను సాంగ్ లిరిక్స్ నేను శైలజ (2015) తెలుగు సినిమా


Album: Nenu Sailaja


Starring:Ram , Keerthi Suresh
Music:Devi Sri Prasad
Singers :Karthik
Producer: Sravanthi Ravi Kishore
Director:Kishore Tirumala
Year: 2015



ఎం చెప్పను నిన్నెలా ఆపను సాంగ్ లిరిక్స్


ఎం చెప్పను నిన్నెలా ఆపను

ఓ ప్రాణమా నిన్నెలా వదలను

ఏ ప్రశ్నను ఎవరినేమడగను

ఓ మౌనమా నిన్నెలా దాటను

పెదాల పైన నవ్వు పూత పుస్కున్న నేనే

కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను .

తన గ్యాపకమైన తగదని మనసునెల మర్చను .

ఈ ప్రేమకి ఏమిటీ వేడుక

ఏ జన్మకి జంటగా ఉండక


ఇదివరకు అలవాటు లేనిది

మనసుకి ఈ మమత కోత్తది

దొరకక దొరికింది గనక

చేజారుతుంటే ఏం తోచకున్నది

ఊరించిన నిలిమబ్బుని

ఉహించని గాలితాకిడి

ఎటువైపో తరుముతు ఉంటె

కల్లా చూస్తూ ఎల్లా మరి

ఎడారి వైపు వెల్లకంటూ

ఆపి వాన చెలిమి

తడారుతున్న గుండెల్లోకి రా రమ్మని

తన వెంటపడి ఇటు తీస్కు రాలేవా ఉపిరి

ఈ ప్రేమకి ఏమిటీ వేడుక

ఈ జన్మకి జంటగా ఉండక.



నా మనసు చోటు చిన్నది

ఒకవరమే కోరుకున్నది

అడగకనే చేరుకున్నది

మది మోయలేని అనుభందమే ఇది

నువ్విచ్చిన సంపదే ఇది

నా చుట్టూ అల్లుకన్నది

నిన్నుకుడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది

సుదూరమైన ఆసలెన్నో చేరువవ్తు ఉన్నా

అవధుకోను నిన్ను వీడి వెళ్ళనా

పొందేది ఎదో పొందుతున్నదేదో తేల్చేది ఎవరు

ఈ ప్రేమకి ఏమిటి వేడుక

ఏ జన్మకి జంటగా ఉండక

Share This :



sentiment_satisfied Emoticon