వద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా
ఎంతలా ఏడ్చినా
రానే రానింకా వెళ్ళిపోతున్నా
నీ గుర్తే గుచ్చంగా
పదిలంగా నువ్వుండు
నువ్వు కోరుకున్నప్రేమలో సల్లంగా
వద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా
ఎంతలా ఏడ్చినా
రానే రానింకా వెళ్ళిపోతున్నా
నీ గుర్తే గుచ్చంగా
పదిలంగా నువ్వుండు
నువ్వు కోరుకున్నప్రేమలో సల్లంగా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon