కళలు చూసిన కన్నులే సాంగ్ లిరిక్స్ ఒరేయ్ బుజ్జిగా (2020) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Orey Bujjiga


Music : Anup Rubens
Lyrics-Kasarla Shyam
Singers : Sid Sriram
Producer: KK Radhamohan
Director: Vijay Kumar Konda
Year: 2020

English Script Lyrics CLick Here




 కళలు చూసిన కన్నులే… నేడు మోసెనే కన్నీళ్ళే

హాయి పంచిన గుండెకే… ఓ గాయమయ్యెనే…


ఓ ఓ..! జంట నడిచిన అడుగులే… ఒంటరయ్యెనే ఇవ్వాలె

వెలుగునిచ్చిన నీడకే… మిగిలింది చీకటే…


దాచుకున్న ప్రేమనే… పోల్చలేక ప్రాణమే

తెంచుకుంది బంధమే…

మాటరాని మౌనమేదో… పెంచివేసె ఇంత దూరమే…


ఏ ఏఏ ఏ…

కళలు చూసిన కన్నులే… నేడు మోసెనే కన్నీళ్ళే

హాయి పంచిన గుండెకే… ఓ గాయమయ్యెనే…


ఓ ఓ..! జంట నడిచిన అడుగులే… ఒంటరయ్యెనే ఇవ్వాలె

వెలుగునిచ్చిన నీడకే… మిగిలింది చీకటే…


ఆ ఆ ఆ… ఆఆ ఆ ఆ ఆ… ఆ ఆ ఆఆ

ఆ ఆ ఆ… ఆఆ న న నా… ఆ ఆ ఆఆ

Share This :



sentiment_satisfied Emoticon