ఓ ఇషా సాంగ్ లిరిక్స్ మేజర్ (2022) తెలుగు సినిమా



Album : Major


Starring: Adivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala

Music : Sricharan Pakala 

Lyrics-Rajiv Bharadwaj

Singers :Armaan Malik & Chinmayee Sripada

Producer: Sony Pictures Films India, GMB Entertainment and A+S Movies

Director: Sashi Kiran Tikka


Year: 2022

English Script Lyrics Click Here



ఓ ఇషా సాంగ్ లిరిక్స్

ఓఓ ఓ హో ఓఓ ఓ

ఓఓ ఓ హో ఓఓ ఓ


హాయి హాయి… హాయి

ఈ మాయ ఏమిటోయి

గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ


చిక్కులన్ని కూర్చి

ఓ లెక్కలేవో నేర్చి

అంకెలాటలేదో ఆడుతున్నదీ


ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే

ఓ కొత్తలోకం చేరాలిలా

ఓ సంఖ్య విసిరినా

సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా


ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా


నిదురనే లాక్కొని… కలలో దాక్కొని

కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా

ఎదురుగా నిలబడి… మనసులో అలజడి

పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా


ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో

ఓ కధని రాద్దాం, రా ఇలా.

ఓ సంఖ్య విసిరినా

సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా


ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

ఓఓ ఓ హో ఓఓ ఓ

ఓఓ ఓ హో ఓఓ ఓ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)