హృదయమా వినవే హృదయమా సాంగ్ లిరిక్స్ మేజర్ (2022) తెలుగు సినిమా

 

Album : Major

Starring: Adivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala

Music : Sricharan Pakala 

Lyrics-Krishna Kanth, V.N.V. Ramesh Kumar

Singers :Sid Sriram

Producer: Sony Pictures Films India, GMB Entertainment and A+S Movies

Director: Sashi Kiran Tikka

Year: 2022

English Script Lyrics Click Here




హృదయమా వినవే హృదయమా సాంగ్ లిరిక్స్


నిన్నే కోరేనే… నిన్నే కోరే

ఆపేదెలా నీ చూపునే

లేనే లేనే… నే నువ్వై నేనే

దారే మారే నీ వైపునే


మనసులో విరబూసిన

ప్రతి ఆశ నీవలనే

నీ జతే మరి చేరినా

ఇక మరువనే నన్నే, హే


హృదయమా వినవే హృదయమా

ప్రాణమా నువ్ నా ప్రాణమా

హృదయమా వినవే హృదయమా  హృదయమా

ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా


ఆ ఆ ఆఆ ఆ

మౌనాలు రాసే లేఖల్ని చదివా

భాషల్లే మారా నీ ముందరా

గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ

కలిసె చూడు నేడిలా


నన్నే చేరేలే నన్నే చేరే

ఇన్నాళ్ళ దూరం మీరగా

నన్నే చేరేలే నన్నే చేరే

గుండెల్లో భారం తీరగా


క్షణములో నెరవేరిన

ఇన్నాళ్ళ నా కలలే

ఔననే ఒక మాటతో

పెనవేసెనే నన్నే


హృదయమా వినవే హృదయమా

ప్రాణమా నువ్ నా ప్రాణమా

హృదయమా… వినవే హృదయమా హృదయమా

ప్రాణమా… నువ్ నా ప్రాణమా ప్రాణమా

హృదయమా, హృదయమా

Share This :



sentiment_satisfied Emoticon