అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ లిరిక్స్

 ఈసింత నన్నట్టా.. న న న న

కూసింత పంజెయ్యనియ్యవూ

ఎంతోడివేగాని.. హ్మ్మ్ హ్మ్మ్ న న

ముద్దిస్తే మారాము సెయ్యవూ


పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనివిటివే

బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన.. దేవుళ్ళ సరిసాటివే

నా బంగారి మావ

నా బలశాలి మావ

నా మెల్లోని.. నల్లపూసల్లొ మణిపూసవే

నా సుడిగాలి మావ


ఈసింత నన్నట్టా.. పోనె పోనియ్యవు

కూసింత పంజెయ్యనియ్యవూ

ఎంతోడివేగాని.. సంటోడివే నువ్వు

ముద్దిస్తే మారాము సెయ్యవూ

గాలి కౌగిల్లుగా.. చుట్టు ముట్టేసి ఉంటావు

ఊపిరాడనీవురయ్యా

నా పుట్టుమచ్చలకు.. తోడబుట్టినావు

నీకు నాకు దిష్టి.. తీయ్యా


అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా.. 

అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా

అంత ఇష్టం ఏందయ్యా నీకూ.. 


ఈసింత నన్నట్టా.. పోనె పోనియ్యవు

కూసింత పంజెయ్యనియ్యవూ

ఎంతోడివేగాని.. సంటోడివే నువ్వు

ముద్దిస్తే మారాము సెయ్యవూ

గాలి కౌగిల్లుగా.. చుట్టు ముట్టేసి ఉంటావు

ఊపిరాడనీవురయ్యా

నా పుట్టుమచ్చలకు.. తోడబుట్టినావు

నీకు నాకు దిష్టి.. తీయ్యా


అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా.. 

అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా

అంత ఇష్టం ఏందయ్యా నీకూ.. 




యే తల్లి.. కన్నాదో నిన్నూ

కోటి కలలకు రారాజై వెలసినావంట

యే పూట పుట్టినావో నువ్వూ

అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంటా

వెలకట్టలేనన్ని వెలుగుల్ని

నా కంట పూయించినావంట నువ్వూ

ఎత్తు కొండమీది కోహినూరేగాదు..

గుండె లోతు ప్రాణమైనా ఇస్తావూ


అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా.. 

అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా

అంత ఇష్టం ఏందయ్యా నీకూ.. 

అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా.. 

అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా

అంత ఇష్టం ఏందయ్యా నీకూ.. 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)