ఆ..........ఆ.........
గోవిందా
గోవిందాశ్రిత గోకులబృందా
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానంద
ఆ..........ఆ.........
జగధభిరామ సహస్ర నామ
సుగుణధామ సంస్కృత నామ
జగధభిరామ సహస్ర నామ
సుగుణధామ సంస్కృత నామ
జగధభిరామ సహస్ర నామ
సుగుణధామ సంస్కృత నామ
జగధభిరామ సహస్ర నామ
సుగుణధామ సంస్కృత నామ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ
గగనశ్యామ ఘనరిపు భీమ
గణిత రఘువంశాంబుధి సోమ
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద
ఆ..........ఆ.........
గరుడ తురంగా సారోత్తుంగా
శరధి భంగా ఫణిశయనాంగా
గరుడ తురంగా సారోత్తుంగా
శరధి భంగా ఫణిశయనాంగా
గరుడ తురంగా సారోత్తుంగా
శరధి భంగా ఫణిశయనాంగా
గరుడ తురంగా సారోత్తుంగా
శరధి భంగా ఫణిశయనాంగా
కరుణాపాంగా కమలా సంగా
వర శ్రీవేంకట గిరిపతి రంగా
కరుణాపాంగా కమలా సంగా
వర శ్రీవేంకట గిరిపతి రంగా
కరుణాపాంగా కమలా సంగా
వర శ్రీవేంకట గిరిపతి రంగా
కరుణాపాంగా కమలా సంగా
వర శ్రీవేంకట గిరిపతి రంగా
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానందగోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద
ఆ..........ఆ.........
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon