విన్నపాలు వినవలె వింతవింతలు సాంగ్ లిరిక్స్

label

 


Album :Annamayya


Starring:Nagarjuna, Ramya Krishnan, Mohan Babu, Suman
Music :M.M.Keeravani
Lyrics-Annamayya keerthana
Singers :SP Balu, Renuka, Srilekha
Producer:Doraswamy Raju
Director:K. Raghavendra Rao
Year:1997



విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింతవింతలు

పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా

విన్నపాలు వినవలె వింతవింతలు

పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా

విన్నపాలు వినవలె వింతవింతలు


కంటి శుక్రవారము ఘడియలేడింట

అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని

కంటి శుక్రవారము ఘడియలేడింట

అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని

కంటి.......................


పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు

కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లికూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు

కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లికూతురు

పేరుగల జవరాలీ పెండ్లికూతురు

పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు

 విభు పేరుగుచ్చ సిగ్గుబడి పెండ్లికూతురు


అలర చంచలమైన ఆత్మనందుండ

నీ అలవాటు సేసెనీ ఉయ్యాల

అలర చంచలమైన ఆత్మనందుండ

నీ అలవాటు సేసెనీ ఉయ్యాల

పలుమారు ఉఛ్వాస పవనమందుండ

నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల

పలుమారు ఉఛ్వాస పవనమందుండ

 నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల


ఉయ్యాలా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)