కారుణ్య - ఓ ప్రియతమా సాంగ్ లిరిక్స్

 

 

Album O Priyathamaa

Singers Karunya

Lyrics Karunya


English Script Lyrics





వయస్సంత వేడెంటి మనస్సంత

గోడవెంటి ఈ మంటనాపేదెలాగా

ఈవిరహ సంద్రాన్ని దాటేసి ఆ

ప్రేమ తీరాన్ని చేరెదెలాగా

ఓ క్షణమైన నిదుర రానిక

నను ఊరించబోకె ఇలా.....

నిదురలోనైన కలల వీధుళ్ళో

నువ్వు విహరించ బోకె అలా..


ఓ ప్రియతమా … నాప్రాణమా …


ఓ ప్రియతమా … నాప్రాణమా …



వయస్సంత వేడెంటి మనస్సంత

గోడవెంటి ఈ మంటనాపేదెలాగా

ఈవిరహ సంద్రాన్ని దాటేసి ఆ

ప్రేమ తీరాన్ని చేరెదెలాగా



కవ్వించి మురిపించే నీ కళ్ళు

నను గాలమేసి నీవైపు లాగాయి

కవ్వించి మురిపించే నీ కళ్ళు

నను గాలమేసి నీవైపు లాగాయి


తడిపెయ్యగా నన్ను చిరుజల్లు

ప్రణయ రాగాలు నాలో జ్వలించాయి

ఒక్క క్షణమైన ఎదుట నువ్వుంటె

నామనస్సంత హాయెనులే.....

మరుక్షణములొనె కరిగి మరుగైతే

ఆ హాయంత మాయెనులే.....


ఇది భావ్యమా... అనురాగమా

....... ఓ ప్రియతమా....

నాప్రాణమా.....


వయస్సంత వేడెంటి మనస్సంత


గోడవెంటి ఈ మంటనాపేదెలాగా

ఈవిరహ సంద్రాన్ని దాటేసి ఆ

ప్రేమ తీరాన్ని చేరెదెలాగా

ఓ క్షణమైన నిదుర రానిక

నను ఊరించబోకె ఇలా.....

నిదురలోనైన కలల వీధుళ్ళో

నువ్వు విహరించ బోకె అలా..


ఓ ప్రియతమా … నాప్రాణమా …

ఓ ప్రియతమా … నాప్రాణమా …

ఓ ప్రియతమా … నాప్రాణమా …

ఓ ప్రియతమా … నాప్రాణమా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)