ఒకరికి ఒకరుండగా
ఇంపారా నవ్వే ఇల్లాలి
తోడే మగనికి బహు ముచ్చటా
మనుసొకటైతే.. మనదే కాదా సుఖమంతా
ప్రేమ ఉయ్యాలా హాయి
జంపాలా ఒకరికి ఒకరుండగా
చిరు నవ్వు చిందే శ్రీవారి
పొందే సతికే పులకింతగా
అంతా కలిసి మక్కువగ్గుంటే అది చాలు
ఆడే పాడే ముద్దులు కురిసే మురిపాలు
వీణై మ్రోగే సంగీతంలా సాగే సంసారం
ఎరై పొంగే గోదారల్లే రేగే సంతోషం
దాగుడు మూతలా
జిలిబిలి చేతాల
సందడిలోనే చిగురై తొడిగే అనుబంధం
ప్రేమ ఉయ్యాలా హాయి
జంపాలా ఒకరికి ఒకరుండగా
చిరు నవ్వు చిందే శ్రీవారి
పొందే సతికే పులకింతగా
హ హా,,,,,
పొంగే హృదయం చెంతకు నిన్నే రమ్మంది
అందే అదరం సందిట మగువై పొమ్మంది
చెంపలా సిగ్గులా మొగ్గలు
చల్లిన పక్కై వేయాలి
చెక్కిలి నవ్వులా చక్కిలిలో
నే చుక్కై పొడవాలి
వన్నెలు వాడని
ఎన్నడు వీడని
కౌగిలిలోనే..జగమే మరిచే మన జంటా
ప్రేమ ఉయ్యాలా హాయి
జంపాలా ఒకరికి ఒకరుండగా
ఇంపారా నవ్వే ఇల్లాలి
తోడే మగనికి బహు ముచ్చటా
ఎదలొకటైతే బ్రతుకే విరిసే పూదోటా
comment 1 comments:
more_vertకు కు అంటూ కొమ్మన వాలే వో చిలక
రామా అంటూ చెంతకు చేరే గోరింకా
రెండు చేరి గూడే కట్టి హాయిగా ఉన్నాయి ఆనందంగా ఉండాలంటే యోగం ఉండాలి తియ్యిని పొందులా తేనేల వింధుల కలయికలన్ని కడగ మిగిలే మదిలోన ప్రేమ ఉయ్యాలా హాయి జంపలా ఒకరికి ఒకరుండగా
కోపాలు రాక లోపాలు లేక కాపురముండాలి గా..
పాలు నీరై కలిసుండే ధే అనుబంధం
నింగి నేల పోలిక కదా మన బంధం
కలలెన్నో చూశాయమ్మ తార నెలవంక
కలాలన్ని కలిసొస్తాయ్ ఉంటె తలరాత
వన్నెలు వీడాని యెన్నడు వాడని మాయని ప్రేమ మల్లి మల్లి మొలిచెనే ,,ప్రేమ,,
sentiment_satisfied Emoticon