నీ పిలుపు కోసం | Telugu Love Quotes | Aarde Lyrics

label






ప్రతీ క్షణం నీ  పిలుపు కోసం ఆరాట పడే నా మది 
నువు రాక మునుపే నీతో ఊసులాడుతుంది 
నిన్ను చూడకకుండానే  నా కళ్ళలో 
నీ రూపం  రంగులతో చిత్రించుకుంటుంది చెలి

 

Get this Quote in English Fonts







Share This :



sentiment_satisfied Emoticon