మరువనిది నీపై ప్రేమ సాంగ్ లిరిక్స్ ఎందాకేఎందాకే (2019) తెలుగు ప్రైవేట్ ఆల్బం

 


 Album : Endakay Endakay Private Album

Starring: DILIP DEVAGAN, MADHU SRI

Music : INDRAJITT

Lyrics-DILIP DEVAGAN

Singers :DILIP DEVAGAN

Producer: YASHODA

Director: MOHAN MARRIPELLI

Year: 2019


English Script Lyrics CLICK HERE




మరువనిది నీపై ప్రేమ సాంగ్ లిరిక్స్ 


ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే

తీరం తెలియని దూరం లో పయనం ఎందాకే

ప్రేమను పంచే ఈ ప్రాణం నీకొరకే ఈ జననం


గుండెలోని బాధను మరిచా నీకోసం

మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ

ఆగనిది నీకోసం కార్చే కంట తడి

వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే

తొడున్నాయిలే కన్నీరు బాధలే

వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే


తొడున్నాయిలే కన్నీరు బాధలే

ఓ నీలా కాదే నా కన్నీరే రాను రాను అంటూ

నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ


ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ

నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ

క్షణమాగి పోయి కలలన్నీ మిగిలీ


దూరంలో ఆగి నన్నే ఇలా వదిలి

కనురెప్ప కాలాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా

తను నేను అంటూ అరిచేలోపు ఆగేపోయిందా


వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే

తొడున్నాయిలే కన్నీరు బాధలే

వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే


తొడున్నాయిలే కన్నీరు బాధలే

దరిలో ఉన్న హృదయం ఎక్కడికి వెళ్లదులే

తను తనువు ఆపే దూరం యెద ఎంతకు దూరములే


అనుకున్న అనుకున్న నా శ్వాసే వీడిపోదని

అనుకున్న అనుకున్న నా నీడే వెళ్లిపోదనీ

అనుకున్న అనుకున్న నా శ్వాసే వీడిపోదని


అనుకున్న అనుకున్న నా నీడే వెళ్లిపోదనీ

వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే ఓ


గుండెకే మరువని గాయం చేయకే

వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే ఓ

గుండెకే మరువని గాయం చేయకే

Share This :



sentiment_satisfied Emoticon